MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బక్కయ్య యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో 2024, 25 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. అవినీతికి ఆస్కారం లేకుండా సామాజిక తనిఖీ చేపట్టినట్టు తెలిపారు.