VSP: జిల్లాలో ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మికుల సామాజిక భద్రత పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్ప్రీ-ఈఎస్ఐసీ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ పథకాలపై అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.