కోనసీమ: నేడు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో జరిగే నెట్ బాల్ ఛాంపియన్ షిప్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగే మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారన్నారు.