WNP: మాజీ ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రహమతుల్లా అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిన్న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వాకిటి శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరమేష్, తులసిరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.