BHPL: జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ MLA మాట్లాడుతూ.. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.