VKB: గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని నూతన సర్పంచులకు పరిగి MLA రామ్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.