NGKL: వంశరాజ్ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా నాయకులు బాలస్వామి, తిరుపతయ్య, చిన్ని కృష్ణ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర రాజధానిలో అన్ని కుల సంఘాలకు స్థలం కేటాయించారని మా కుల సంఘానికి స్థలం కేటాయించలేదని ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.