ADB: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గిరివర్షతాయి(45) గురువారం చికిత్స పొందుతూ మరణించింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ వివరాల ప్రకారం.. లింగోజి తండాకు చెందిన వర్షతాయి, ఆమె భర్త నాగేందర్ 25 ఏళ్లుగా టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నారు. తాగుడుకు బానిసైన భర్త తరచూ కొట్టడంతో మనస్తాపం చెంది ఎలుకల మందు తాగింది మృతి చెందింది.