NLG: మిర్యాలగూడ సర్పంచ్ కలెక్టర్ నారాయణ అమిత్‌ను బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణ అమిత్ ను నారాయణపేట అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్లనున్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా 2021 ఐఏఎస్ బ్యాచ్ చెందిన సంచిత్ గంగ్వర్ను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.