KMM: కామేపల్లి మండలం ఆర్కేపురానికి చెందిన బీజేపి సీనియర్ నాయకులను నిన్న ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పార్టీ బలో పేతానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వారు తీసుకు వెళ్లడాన్ని గుర్తించి సన్మానించారు.