తిరుపతిలో సీఎం చంద్రబాబు, RSS చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 9.35 గంటలకు తిరుపతి ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీ హెలిప్యాడ్‌కు సీఎం వస్తారు. 10.05 గంటలకు సంస్కృత విద్యాపీఠంలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఎస్పీ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేస్తారు.