ప్రకాశం: కనిగిరి మండలం దిరిశవంశ గ్రామంలో బీజేపీ మండల కన్వీనర్ గంజి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశాన్ని అన్వాయుధం లాంటి దేశంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి అని కొనియాడారు.