WG: తణుకు నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో ఇవాళ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో అయన హాజరయ్యారు. పలు సంఘాల్లో నిర్వహించిన సేవ కార్యక్రమాల్లో వృద్దులకు చీరలు పంపిణీ చేశారు. క్రీస్తు భోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయం అన్నారు.