ASF: వైద్యం నిమిత్తం HM వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. దేవాడ – సోండో సమీపంలో బుధవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జి పైనుంచి కింద పడటంతో సల్మాబేగం, కూతురు శబ్రీమ్, బంధువులు ఆఫ్జా బేగం, సహారా చనిపోయారని కుటుంబీకులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చెయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.