KNR: మానకొండూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల పీజీటీ గోలి జగన్నాథంను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విధుల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలలో ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన జగన్నాథంపై పలు ఆరోపణలు వచ్చాయి. ఉపాధ్యాయులపై వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.