ADB: నార్నూర్ మండలంలో ఉన్న 23 గ్రామపంచాయతీలకు నూతన పాలకవర్గాలు వచ్చారు. గత రెండేళ్లు ప్రత్యేకాధికారి పాలనా ఉండడంతో గ్రామపంచాయతీల్లో అభివృద్ధి లేక పనులు అలాగే ఉండిపోయాయి. విధి దీపాలు, మురుగు కాలువల శుభ్రత, తాగునీరు, రోడ్డు, విద్యుత్త్ వంటి తదితర పనులు ఒక్కసారిగా రావడంతో సర్పంచులకు భారంగా మారాయి. అయితే సమస్యలు తీరేనా అంటూ ప్రజలు అవాస్థపడుతున్నారు.