GNTR: లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు గురువారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధించిన శాంతి, ప్రేమ కరుణ సందేశాలు మానవాళికి దిక్సూచి అని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు.