BDK: భద్రాచలం పాత మార్కెట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఆదివాసి మహిళ లక్ష్మీపై బుధవారం సాయంత్రం భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.