NDL: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఆట వస్తువుల నిమిత్తం విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రం విష్ణువర్ధన్ రెడ్డి రూ. 50 వేలు ప్రిన్సిపల్‌కు అందజేశారు. విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు సుహాసిని మాట్లాడుతూ.. యువతకు మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం అవసరం అన్నారు. దీని ద్వారా దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారన్నారు.