ATP: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మాధురి మృతి కారణంగా వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు జీవీ రమణ తెలిపారు. ఈ నెల 22న పీజీ మూడో సెమిస్టర్, ఎంబీఏ కోర్సుల పరీక్షలు జరగాల్సి ఉందన్నారు. వాయిదాతో ఇప్పుడు 27వ తేదీన జరుగుతాయని స్పష్టం చేశారు.