MDCL: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు కఠిన తరం చేస్తున్నారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన 8 మందికి మేడ్చల్ VII MM ప్రత్యేక కోర్టు జడ్జీ జైలు శిక్షను విధిస్తూ నేడు తీర్పునిచ్చారు.