PPM: జిల్లాలో సుమారు 2 లక్షల మంది పర్యాటకులు ఈ సీజనులో పర్యాటక ప్రాంతాలను సందర్శించారని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటన్నింటిని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రతీ ఎంపీడీవో పరిధిలొ కోర్డింగ్ ఏర్పాటు చేయాలన్నారు.