WGL: చెన్నారావుపేట (M) లోని TGWRSలో విద్యార్థులను క్రిస్టమస్ సెలవులకుప పంపించడం లేదని ఇవాళ స్కూల్ గేటు ముందు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసిన వార్తను HIT TV ప్రచురించగా, అట్టి సమస్యపై స్పందించిన DCO అపర్ణ విద్యార్థులను హాలిడేస్‌లో తల్లిదండ్రులతో పంపించాలని ఆదేశించారు. HIT TV యాజమాన్యానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.