RR: షాద్నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ తెలుగు దినపత్రిక మాజీ రిపోర్టర్, అందరికీ సుపరిచితుడైన రాజుల రవికుమార్ కాసేపటి క్రితం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.