NLR: శ్రీకాకుళం జిల్లా తగరపువలసలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలో కందుకూరు యువకుడు సత్తా చాటాడు. సంతోష్ నగర్‌కు చెందిన షేక్ అలీమ్ బాడీ బిల్డింగ్ పోటీలో సెకండ్ విన్నర్‌గా నిలిచాడు. M.Tech చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అలీమ్కు ‘కందుకూరు ఐరన్ మ్యాన్’ గా పేరుంది. తండ్రి ప్రోత్సాహంతో బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు.