AP: సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2026 పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో తొలిసారి రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏరోస్పేస్ ఇన్నోవేషన్ ప్రోత్సహించి, ప్రతిభ వెలికితీయడమే లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
Tags :