TG: ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలింది. పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు.