MLG: మేడారం మహా జాతరకు చేపట్టిన పనులు 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వతంగా నిర్మిస్తున్నామని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, MP బలరాం, కలెక్టర్ దివాకర్, SP సుధీర్ రామ్నాథ్తో కలిసి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు.