TG: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 31న రాత్రి 12 గంటల వరకు మద్యం షాపుల్లో విక్రయాలకు అనుమతి ఇచ్చింది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రత్యేక జీవో విడుదల చేసింది. అలాగే, 31న బార్లు, క్లబ్‌లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతులు జారీ చేసింది.