AP: IIT మద్రాస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. యువతలో నైపుణ్యం పెంచేలా క్వాంటం టెక్నాలజీ కోర్సులు ఉంటాయని తెలిపారు. పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2026 జనవరి నెలాఖరులో స్టూడెంట్స్ పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.