AP: కడపలోని పులివెందులకు మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించనున్నారు. సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. అలాగే రేపు ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు హాజరుకానున్నారు. 25న ఉదయం 8:30 గంటలకు CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్నారు.