KDP: కడప నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్లో మంగళవారం స్టాండింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్, మేయర్ పాక సురేష్ బాబు, కమిషనర్ మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు చెన్నయ్య, మల్లికార్జున, నాగమ్మ, అంకమ్మ, అజమాతుల్లా పాల్గొన్నారు. అజెండాపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,అడిషనల్ కమిషనర్ పాల్గొన్నారు.