ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆదివాసీలు మహాధర్నా నిర్వహించారు. స్థానిక కొమురంభీం కాలనీలోని ఆదివాసీలను కులం పేరుతో దూషిస్తూ రాత్రి సమయాల్లో ప్రజలను బెదిరిస్తున్న పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదివాసీలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.