KRNL: గూడూరులో సీపీఐ శత జయంతి ఉత్సవాలు మండల కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడుతున్న పార్టీ సీపీఐ మాత్రమేనని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యంగా దేశానికి పార్టీ చేసిన సేవలు అపారమని కొనియాడారు.