TG: సుదీర్ఘ విరామం తర్వాత BRS అధినేత KCR ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీలో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత KCR పార్టీ సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. సమావేశంలో పాల్గొనడానికి KCR నిన్న సాయంత్రమే ఎర్రవల్లి నివాసం నుంచి HYD నందినగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.