MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయింది. కోహిర్ 5.0, అల్గోల్ 5.5, జరాసంఘం 6.8, మొగుడంపల్లి, సత్వార్ 7.5, దామరంచ 7.9, కంగ్టి, దిగ్వాల్ 8.1, న్యాల్కల్, నిజాంపేట్ 8.4, నర్సాపూర్ 8.5, సదాశివపేట 8.7, పాషమైలారం, నల్లవల్లి, లక్ష్మీసాగర్ 8.8, పోతారెడ్డిపేట, వెల్దుర్తి, సిర్గాపూర్ 8.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Tags :