NGKL: జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లి ముగ్గురు సర్పంచులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఉప్పునుంతల మండలం దేవాదారికుంటకు చెందిన మంగమ్మ రతన్ సింగ్, మహేశ్వరంలోని గంగారం తండాకు చెందిన మునావత్ దేవేందర్, నల్గొండ జిల్లా డిండి మండలం పడమటి తండాకు చెందిన దివ్యశంకర్ సర్పంచులుగా సేవలందిస్తున్నారు.