ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ ఇవాళ విడుదలైంది. పండోర గ్రహంలో నివసిస్తున్న జేక్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు? ఎలాంటి పోరాటం చేశాడనేది దీని కథ. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్, క్లైమాక్స్ మూవీకి ప్లస్. నిడివి, కొన్నిచోట్ల సాగదీత, రొటీన్ స్క్రీన్ ప్లే మూవీకి మైనస్. రేటింగ్: 2.75/5.