MHBD: తొర్రూరు మండలంలో నేడు జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తొర్రూరు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. తొర్రూరు మండల వ్యాప్తంగా ముగ్గురు జోనల్ అధికారుల పర్యవేక్షణలో 236 మంది POలు, 31 మంది ROలు, 450 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది తరలింపు కోసం 8 బస్సులు, ఇతర వాహనాలను సిద్ధం చేశామన్నారు.