VZM: నెల్లిమర్ల మండలం సీతారామునిపేట గ్రామ పంచాయతీలో “మన ప్రజలతో-మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి రూ.2.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయన్నారు. మంజూరు కానున్న పనుల వివరాలను ప్రకటించారు. అలాగే, ప్రజల నుండి వచ్చిన ప్రధాన సమస్యల పరిష్కరిస్తామన్నారు.