SDPT: సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న జరిగిన ఎన్నికలకు హాజరు కాలేదని వివరించారు.
Tags :