BHPL: రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్ మూలగుండ్ల లావణ్య శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కే) సర్పంచ్ జవ్వాజి రమేష్, కొత్తపల్లి గోరి సర్పంచ్ నిమ్మల శంకర్, చెల్పూర్ వార్డు సభ్యుడు కుమారస్వామి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గండ్ర వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. BRS నేతలు ఉన్నారు.
Tags :