CTR: ఐరాల మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు పూతలపట్టు MLA మురళీ మోహన్ శుక్రవారం CMRF చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాల తవణంపల్లి మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, వెంకటేష్ చౌదరి, కాణిపాకం ఆలయం బోర్డ్ ఛైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు.