KMM: రఘునాధపాలెం మండలం జీకే బంజర ఉత్కంఠ భరితంగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు జ్యోతి గెలించింది. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. BRS పార్టీ గెలుపుకు కారణమైన బోడ వీరన్న, మాలోత్ వీరన్న అనే వ్యక్తులను చంపుతామని ఫోన్లు చేసి అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని కాంగ్రెస్ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు.