AP: ఎవరు పడితే వాళ్లు ప్రతినిధులమంటూ మీడియా ముందుకు వెళ్లకుండా వైసీపీ చర్యలు తీసుకుంది. YCP అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ 12 మందితో ‘మీడియా ప్యానలిస్టుల’ను నియమించింది. తిరుపతి నుంచి పసుపులేటి సురేష్, విజయనగరం-రేగిడి లక్ష్మణరావు, గుంటూరు-అవుతు శ్రీధర్, ప్రకాశం-బొట్ల రామారావు తదితరులు ఎంపికయ్యారు.