థాయ్‌లాండ్‌లో పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్‌విరకూల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజు మహా వజీరాలాంగ్‌కార్న్ అనుమతితో పార్లమెంట్‌ను రద్దు చేశారు. అనంతరం ఎన్నికలకు వెళ్లనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.