PPM: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు మన్మదరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలతో కలసి నిరసన తెలిపారు. అంగన్వాడీలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. అనవసర యాప్లతో పని భారం పెంచుతుందన్నారు. నాయం జరిగే వరకు నిరసనలు తెలుపుతామన్నారు.