AP: విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Tags :