NLG: సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలింగ్ శాతం భారీగా నమోదయింది. నల్లగొండలో 318, సూర్యాపేటలో 159 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగగా వరుసగా నల్లగొండ లో 90.53, సూర్యాపేటలో 90.18 పోలింగ్ శాతం నమోదు అయింది. రాష్ట్రంలో ఈ యాదాద్రి టాప్లో నిలువగా, నల్లగొండ, సూర్యాపేట స్థానాల్లో నిలిచాయి.