ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దేవతాడే శేషారావ్(47) ఖండాల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. గురువారం ఎన్నికల విధుల్లో భాగంగా వెళ్లిన ఆయనకు వచ్చే దారిలో గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఇందులో భాగంగా అంత్యక్రియలు శుక్రవారం తన స్వంత గ్రామమైన లక్ష్మీపూర్‌లో జరుపబడును.